खबर की मुख्य बातें
- పల్నాడు: నర్సరావుపేట పట్టణంలో రెండు గంటలనుండి కురుస్తున్న వర్షాలు ఈ వర్షాలు కురుస్తున్న చోట్ల నీరు ఆగిపోయి వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు నుండి కూడా కొంత ఉపశమనం కలిగినదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
పల్నాడు: నర్సరావుపేట పట్టణంలో రెండు గంటలనుండి కురుస్తున్న వర్షాలు ఈ వర్షాలు కురుస్తున్న చోట్ల నీరు ఆగిపోయి వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు , గత కొద్ది రోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు నుండి కూడా కొంత ఉపశమనం కలిగినదని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు