संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कुमुरम भीम आसिफाबाद

నన్ను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా కె కిషోర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం డోర్పలి స్వగ్రామమైన యువ న్యాయవాది కే కిషోర్, ప్రజలతో సమావేశమై గ్రామసమస్యలు చర్చించారు.వారు మాట్లాడుతూ రోడ్డు, విద్య, వైద్యం సనస్యలపై గ్రామప్రజలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు…
  • దేవుడా మిరే రక్ష అంటూ బిక్కు బిక్కు మంటూ ఎడ్ల బడ్లతో దాటుతు వెళ్తామని, సమస్యలు పరిస్కారం చేయని నాయకులు, ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ఎలక్షన్ లలో గ్రామాల్లోకి ఎలా వస్తారని వారి ప్రలోబాలకు, హామీలను నమ్మకండి, గ్రామాలకు వచ్చే నాయకులను నిలదీయండి, అన్నారు.
  • మీ సమస్యేసలు పూర్తిగా తెలుసనీ సమస్యలు పరిస్కారం అధికారులతో మాట్లాడి పరిస్కారం చేపిస్తానని నాకు ఒక్క అవకాశం కల్పించి జడ్పీటీసీ గా గెల్పించాలని కోరారు.

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం డోర్పలి స్వగ్రామమైన యువ న్యాయవాది కే కిషోర్, ప్రజలతో సమావేశమై గ్రామసమస్యలు చర్చించారు.వారు మాట్లాడుతూ రోడ్డు, విద్య, వైద్యం సనస్యలపై గ్రామప్రజలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు ఆర్ &బి రోడ్డునుండి డోర్పల్లి వరకు రోడ్డు అద్వానంగా ఉందని గుంతలు పడి ఉందని, వాగు కు వంతెన లేక ఆత్యావసర సమయంలో ఆసుపత్రికి వెళ్లాలన్న ప్రాణాలు పోవాల్సిందేనని,ప్రయాణం చేయాలంటే నరకాయతన పడుతున్నామని, ద్విచక్ర వాహన దారులు, ఆటో లు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవుడా మిరే రక్ష అంటూ బిక్కు బిక్కు మంటూ ఎడ్ల బడ్లతో దాటుతు వెళ్తామని, సమస్యలు పరిస్కారం చేయని నాయకులు, ప్రజా ప్రతి నిధులు ఇప్పుడు ఎలక్షన్ లలో గ్రామాల్లోకి ఎలా వస్తారని వారి ప్రలోబాలకు, హామీలను నమ్మకండి,
గ్రామాలకు వచ్చే నాయకులను నిలదీయండి, అన్నారు. మీ సమస్యేసలు పూర్తిగా తెలుసనీ సమస్యలు పరిస్కారం అధికారులతో మాట్లాడి పరిస్కారం చేపిస్తానని నాకు ఒక్క అవకాశం కల్పించి జడ్పీటీసీ గా గెల్పించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *