संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

నంద్యాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఫరూక్.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:

खबर की मुख्य बातें

  • నంద్యాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఫరూక్.
  • నంద్యాల: న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో తన కార్యాలయం (రాజ్ టాకీస్) వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా నంద్యాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.

నంద్యాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఫరూక్.

నంద్యాల: న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో తన కార్యాలయం (రాజ్ టాకీస్) వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. పట్టణంలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *