संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం

खबर की मुख्य बातें

  • Date.
  • 07-11-2026 దుత్తలూరు.
  • నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం 703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు నందిపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణ విజయం సాధించారు.

Date. 07-11-2026
దుత్తలూరు.
నందిపాడు ఎంపీటీసీగా శ్రీకుర్తి లక్ష్మీనారాయణ ఘన విజయం

703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు

నందిపాడు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీకుర్తి లక్ష్మీనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి బి.మల్లికార్జున (సిపిఎం )అభ్యర్థి పై 703 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

ఈ విజయంతో నందిపాడు గ్రామంలో కూటమి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీకుర్తి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *