संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

నందిగామలో కొత్త తడి, పొడి డస్ట్‌బిన్లు పంచి పట్టణ శుభ్రతకు దోహదం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నందిగామలో కొత్త తడి, పొడి డస్ట్‌బిన్లు పంచి పట్టణ శుభ్రతకు దోహదం

खबर की मुख्य बातें

  • నందిగామ పట్టణ పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు నందిగామ పురపాలక సంఘం పరిధిలో కొత్త తడి, పొడి చెత్త డస్ట్‌బిన్లు పంపిణీచేయబడ్డాయి.
  • ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు.
  • ఎమ్మెల్యే సౌమ్యగారు, పట్టణ ప్రజలందరిని చెత్త వేరు వేరు చేయే అలవాటును పెంపొందిం చాలని పిలుపునిచ్చారు.

నందిగామ పట్టణ పరిశుభ్రతను మరింత మెరుగుపర్చేందుకు నందిగామ పురపాలక సంఘం పరిధిలో కొత్త తడి, పొడి చెత్త డస్ట్‌బిన్లు పంపిణీచేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్యగారు, పట్టణ ప్రజలందరిని చెత్త వేరు వేరు చేయే అలవాటును పెంపొందిం చాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల పని భారం తగ్గించేందుకు, శుభ్రమైన నందిగామ నిర్మాణంలో ఈ కొత్త డస్ట్‌బిన్లు కీలకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమం లో పారిశుద్ధ్య కార్మికుల సమస్య లను తెలుసుకొని, ప్రభుత్వ తరఫున అన్ని అవసరమైన సౌకర్యాలు, రక్షణ సామగ్రి అందజేస్తామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *