ధనాశి ఉషారాణి కి పలు సిరిమంజిరి కవిమిత్ర బిరుదు ప్రధానం

0
190

 

 

చిత్తూరు జిల్లా:చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేట కు చెందిన ఉషోదయ సాహితీ వేదిక ఆధ్వర్యంలో రూపొందించబడిన సిరిమంజిరి కవిమిత్ర బిరుదుకు ధనాశి ఉషారాణి ఎంపికయ్యారు . ఇటీవల జరిగిన పోటీలలో రాగ గీతి , రాగాఝరి , నూతన చందస్సు , పద్య ప్రక్రియను రూపొందించినందుకు ఆమెకు ఈ పురస్కారాలను ప్రధానం చేశారు . ఈ సందర్భంగా పలువురు మేధావులు ఆమెను అభినందించారు .