Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దొరవారిసత్రంలో రైతు పొలంలో అక్రమ మట్టి తరలింపు – రాత్రికి రాత్రే యథేచ్ఛగా తవ్వకాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దొరవారిసత్రంలో రైతు పొలంలో అక్రమ మట్టి తరలింపు – రాత్రికి రాత్రే యథేచ్ఛగా తవ్వకాలు

వార్త ముఖ్యాంశాలు

  • > *దొరవారిసత్రం/కుప్పారెడ్డిపాలెం -* > దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం సమీపంలో రైతు పొలంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది.
  • నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో JCB లతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
  • > > ఈ అక్రమ తవ్వకాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

> *దొరవారిసత్రం/కుప్పారెడ్డిపాలెం -*
> దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం సమీపంలో రైతు పొలంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో JCB లతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
>
> ఈ అక్రమ తవ్వకాల వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత లైట్లు వేసుకుని మరీ మట్టి తరలింపు చేపడుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

> అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *