संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

खबर की मुख्य बातें

  • మహానంది మండలంలో ఎల్ నినో కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను నంద్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం (RARS) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కవిత, శాస్త్రవేత్త శివరామకృష్ణ బృందం మంగళవారం పరిశీలించింది.
  • ముఖ్యంగా బొల్లవరం, పరిసర గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.సకాలంలో వర్షాలు పడక, బావులు-బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, వారం క్రితం కురిసిన వర్షాలు ఎండిపోయిన పంటలకు పెద్దగా ఉపయోగపడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • పంట నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.

మహానంది మండలంలో ఎల్ నినో కారణంగా దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలను నంద్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం (RARS) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కవిత, శాస్త్రవేత్త శివరామకృష్ణ బృందం మంగళవారం పరిశీలించింది. ముఖ్యంగా బొల్లవరం, పరిసర గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.సకాలంలో వర్షాలు పడక, బావులు-బోర్లు ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, వారం క్రితం కురిసిన వర్షాలు ఎండిపోయిన పంటలకు పెద్దగా ఉపయోగపడలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. పంట నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో AAO వెంకటేశ్వర్లు, VAOలు భవ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *