ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഏലൂരു

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు.
  • ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు.

దుర్గమ్మ దర్శనానికి తరలి వెళ్లిన భవానీలు
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి (అక్టోబర్ 3)
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శుక్రవారం భవానిలు దీక్ష విరమణ కోసం తరలి వెళ్లారు. ఆగిరిపల్లి రుద్రభూమి వద్ద వేంచేసియున్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు భవాని నక్కనబోయిన శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో 30 మంది భవానీ దీక్షాదారులకు ఇరుముడి కట్టారు. అనంతరం అమ్మవారి ఇరుముడి సమర్పణకు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి తరలి వెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *