संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

దుత్తలూరులో నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దుత్తలూరులో నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు

खबर की मुख्य बातें

  • దుత్తలూరు సెంటర్‌లో శ్రీ శింగవరపు రామసుబ్బారెడ్డి, పద్మావతి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
  • నూతన గృహంలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు.

దుత్తలూరు సెంటర్‌లో శ్రీ శింగవరపు రామసుబ్బారెడ్డి, పద్మావతి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. గృహప్రవేశ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *