संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

దుత్తలూరులో గడ్డి వాము దగ్ధం.. కూటమి నేతలపై ఆరోపణలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దుత్తలూరులో గడ్డి వాము దగ్ధం.. కూటమి నేతలపై ఆరోపణలు

खबर की मुख्य बातें

  • నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటలో రాజకీయ కక్షలతో తన గడ్డి వాముకు నిప్పంటించారని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు పుట్ట నరసింహరావు ఆరోపించారు.
  • ఒకేచోట నాలుగు గడ్డి వాములు ఉండగా, మూడు టీడీపీ సానుభూతిపరులకు చెందినవి, తనదొక్కటే దగ్ధమైందని తెలిపారు.
  • ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటలో రాజకీయ కక్షలతో తన గడ్డి వాముకు నిప్పంటించారని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు పుట్ట నరసింహరావు ఆరోపించారు. ఒకేచోట నాలుగు గడ్డి వాములు ఉండగా, మూడు టీడీపీ సానుభూతిపరులకు చెందినవి, తనదొక్కటే దగ్ధమైందని తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. మూగజీవాల మేతను తగలబెట్టడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *