संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

దశ దిన కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
దశ దిన కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

खबर की मुख्य बातें

  • నర్సంపేట పట్టణానికి చెందిన తాళ్లపెల్లి వనమాల సత్యనారాయణ గౌడ్ దశ దిన ఖర్మ కార్య క్రమం శుక్రవారం జరిగింది.
  • ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరైనారు.కీశే.
  • వనమాల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

నర్సంపేట పట్టణానికి చెందిన తాళ్లపెల్లి వనమాల సత్యనారాయణ గౌడ్ దశ దిన ఖర్మ కార్య క్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల
పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరైనారు.కీశే. వనమాల చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర
నాయకులు జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, మోకుదెబ్బ వరంగల్ జిల్లా అధ్యక్షులు గొపగాని వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షులు ముంజ అశోక్ గౌడ్,నాతి అశోక్
గౌడ్,రామగోని శ్రీనివాస్ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్,సట్ల వీరయ్య గౌడ్, తాళ్లపెళ్లి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *