ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
സിനിമ

థియేటర్ లో సినిమా వీక్షించిన ఎమ్మెల్యే శ్రీధర్

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
థియేటర్ లో సినిమా వీక్షించిన ఎమ్మెల్యే శ్రీధర్

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • హరిహర వీరమల్లు సినిమా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
  • ఈ సందర్భంగా రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు.
  • ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పాత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హరిహర వీరమల్లు సినిమా విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురువారం థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. ఎన్నో ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పాత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *