संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
यादाद्री भुवनगिरि

తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర సహయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారు

खबर की मुख्य बातें

  • యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిపట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా " రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారిని నియమించడం జరిగింది".
  • ఈ సందర్భంగా పూస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండాపురం గణేష్ గారు చేసిన సేవలను గుర్తు చేయడం జరిగింది, " నందనం గ్రామం నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 18 మంది జైలు జీవితం గడిపారని తెలియజేయడం…
  • తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కొండాపురం గణేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది...

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిపట్టణంలోని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భాగంగా ” రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొండాపురం గణేష్ గారిని నియమించడం జరిగింది”. ఈ సందర్భంగా పూస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండాపురం గణేష్ గారు చేసిన సేవలను గుర్తు చేయడం జరిగింది, ” నందనం గ్రామం నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 18 మంది జైలు జీవితం గడిపారని తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కొండాపురం గణేష్ గారు రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *