संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

తురకపల్లి పోలింగ్ బూత్ వద్ద వైద్య సిబ్బంది సేవలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తురకపల్లి పోలింగ్ బూత్ వద్ద వైద్య సిబ్బంది సేవలు

खबर की मुख्य बातें

  • తురకపల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తున్నారు.
  • ఎన్నికలకు వచ్చే ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
  • అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది సైతం ఎన్నికల విధుల్లో నిమగ్నమై పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

తురకపల్లి గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తున్నారు. ఎన్నికలకు వచ్చే ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది సైతం ఎన్నికల విధుల్లో నిమగ్నమై పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం నారాయణమ్మ, వీఆర్వో మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *