संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Updates

తల్లికి వందనం అప్డేట్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • తల్లికి వందనం నిధులపై కీలక అప్డేట్ జూన్ 19న తల్లుల ఖాతాల్లో "తల్లికి వందనం" నిధులు జమ చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
  • 📚 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందించే ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన నిర్వహిస్తున్నారు.
  • ✅ అనర్హులు జాబితాలో చేరకుండా...

తల్లికి వందనం నిధులపై కీలక అప్డేట్

జూన్ 19న తల్లుల ఖాతాల్లో “తల్లికి వందనం” నిధులు జమ చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

📚 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందించే ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన నిర్వహిస్తున్నారు.

✅ అనర్హులు జాబితాలో చేరకుండా…
✅ అర్హులందరికీ న్యాయం జరిగేలా…
✅ 60 లక్షలకు పైగా లబ్ధిదారుల వివరాల ధృవీకరణ కొనసాగుతోంది…

అందువల్ల ముందుగా భావించిన జూన్ 12 తేదీకి బదులుగా జూన్ 19న నిధుల విడుదలకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

💰 అర్హుల జాబితా ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *