संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पश्चिम गोदावरी

తణుకు లో వి 44 వార్డుల సరిహద్దు ఖరారు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తణుకు లో వి 44 వార్డుల సరిహద్దు ఖరారు

खबर की मुख्य बातें

  • తణుకులో 44 వార్డుల సరిహద్దుల ఖరారు తణుకు పట్టణ పరిధిలో నూతనంగా పునర్విభజన చేసిన 44 వార్డులకు సంబంధించి సరిహద్దులను నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ టి.
  • రామ్ కుమార్ తెలిపారు.
  • గతంలో ఉన్ న 34 వార్డులను 44 వార్డులుగా విభజన చేశామని చెప్పారు.

తణుకులో 44 వార్డుల సరిహద్దుల ఖరారు తణుకు పట్టణ పరిధిలో నూతనంగా పునర్విభజన చేసిన 44 వార్డులకు సంబంధించి సరిహద్దులను నిర్ణయించినట్లు మున్సిపల్ కమిషనర్ టి. రామ్ కుమార్ తెలిపారు. గతంలో ఉన్ న 34 వార్డులను 44 వార్డులుగా విభజన చేశామని చెప్పారు. ఈనెల 14 లోపు వార్డుల విభజనకు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని అన్నారు. ఈ నెల 15న తుది నివేదికను ప్రకటించినట్లు ఆయన వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *