संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पश्चिम गोदावरी

తణుకు మునిసిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు పోటీకి సిద్ధం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తణుకు మునిసిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు పోటీకి సిద్ధం

खबर की मुख्य बातें

  • రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో CPI, CPM వామపక్ష పార్టీల అభ్యర్థులు ఉమ్మడిగా పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
  • శనివారం తణుకులో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
  • CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, CPM జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో CPI, CPM వామపక్ష పార్టీల అభ్యర్థులు ఉమ్మడిగా పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శనివారం తణుకులో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, CPM జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *