संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

తడ మండల PACS అధ్యక్షుడిగా వేనాటి శ్రీకాంత్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
తడ మండల PACS అధ్యక్షుడిగా వేనాటి శ్రీకాంత్ రెడ్డి

खबर की मुख्य बातें

  • తడ, అక్టోబర్, పున్నమి ప్రతినిధి.
  • ఈరోజు ఉదయం తడకండ్రిగ లోని వేనాటి పరంధామ రెడ్డి ఆఫీస్ ఆవరణ నందు తడ PACS చైర్మన్ గా నియమితులైన వేనాటి శ్రీకాంత్ రెడ్డి మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విజయశ్రీ చెప్పారు, ఈ కార్యక్రమంలో తడ మండలం సూళ్లూరుపేట మండల నాయకులు పాల్గొన్నారు.

తడ, అక్టోబర్, పున్నమి ప్రతినిధి.

ఈరోజు ఉదయం తడకండ్రిగ లోని వేనాటి పరంధామ రెడ్డి ఆఫీస్ ఆవరణ నందు తడ PACS చైర్మన్ గా నియమితులైన వేనాటి శ్రీకాంత్ రెడ్డి మరియు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని విజయశ్రీ చెప్పారు, ఈ కార్యక్రమంలో తడ మండలం సూళ్లూరుపేట మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *