संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ముధోల్ఎ మ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భేటీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ముధోల్ఎ మ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ భేటీ
Oplus_16908288

खबर की मुख्य बातें

  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.
  • నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను విన్నవించేందుకు నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రామారావు పటేల్ వెళ్లారు.
  • అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను విన్నవించేందుకు నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రామారావు పటేల్ వెళ్లారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర మంత్రితో ఎమ్మెల్యే పలు అంశాలను చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *