संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
BHADRADRI

డోర్స్ క్లోజ్ చేశాకే బస్సులు కదలాలి – TGSRTC

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
డోర్స్ క్లోజ్ చేశాకే బస్సులు కదలాలి – TGSRTC

खबर की मुख्य बातें

  • TGSRTC ఆధ్వర్యంలో నడిచే బస్సులన్నీoటికి ఇకపై డోర్లు ఏర్పాటు చేయాలనీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
  • డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశించింది.
  • ఇది అన్నీ రకాల బస్సులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

TGSRTC ఆధ్వర్యంలో నడిచే బస్సులన్నీoటికి ఇకపై డోర్లు ఏర్పాటు చేయాలనీ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు ముందుకు కదలాలని ఆదేశించింది. ఇది అన్నీ రకాల బస్సులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. డోర్లు లేని వాటిని గుర్తించి వెంటనే అమర్చాలని సూచించింది. మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ మృతి నేపథ్యంలో సిబ్బందితో పాటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం RTC తీసుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *