संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पलनाडु

*డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా నర్సరావుపేట లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
*డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా నర్సరావుపేట లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం*

खबर की मुख्य बातें

  • డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా 16/09/2026 అనగా బుధవారం ఉదయం 9 గంటలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.ఈ వైద్య శిబిరం నందు కామినేని ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గుండె(కార్డియో) నరములు (న్యూరాలజి) సంబంధిత…
  • కావున నేత్ర, కంటి, గుండె సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను.ఈ వైద్య శిబిరమునకు హాజరగు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డ్ లేదా జిరాక్స్ తప్పక తీసుకొని రావలయును .స్థలం:- డాక్టర్ కోడెల శివప్రసాదరావు…
  • ఇట్లు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు

డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి సందర్బంగా 16/09/2026 అనగా బుధవారం ఉదయం 9 గంటలకు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం.ఈ వైద్య శిబిరం నందు కామినేని ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో గుండె(కార్డియో) నరములు (న్యూరాలజి) సంబంధిత వ్యాధుల గురించి ఉచిత మెగా వైద్య శిబిరం జరుగును.ఈ వైద్య శిబిరం నందు బీపీ, షుగర్, అవసరమైన వారికి ఈసీజీ, 2D ఎకో పరీక్షలు పూర్తి ఉచితంగా చేసి మందులు కూడా ఇవ్వబడును .కావున నరములు, గుండె, నేత్ర సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందగలరు.అదే విధంగా శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం కూడా జరుగును. కావున నేత్ర, కంటి, గుండె సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను.ఈ వైద్య శిబిరమునకు హాజరగు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డ్ లేదా జిరాక్స్ తప్పక తీసుకొని రావలయును .స్థలం:- డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రి ,రాజాగారి కోట ,నరసరావుపేట సమయం:- ఉదయం 9 గంటలకు.
ఇట్లు డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *