संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

పామూరు 2 ఎంపీటీసీ పరిధిలో జడ్పిటిసి అభ్యర్థి శ్రీ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమం సింగిల్ విండో చైర్మన్ ఉప్పలపాటి హరిబాబు. మెంటా నరసింహారావు. ఎంపిటిసి గాలి వెంకటేశ్వర్లు. నర్సింగ్ సాంబశివరావు. బిసి సెల్ అధ్యక్షులు ఓగురు ఏడుకొండలు. గద్దె శేషు. ఈర్ల సత్యనారాయణ . వాయునేని రాఘవ.షేక్ హజరత్. మాజీ ఎంపీటీసీ నాయబా. మునీర్.ఈర్ల శీను. టిడిపి నాయకులు పాల్గొన్నారు

జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

జాహ్నవి రెడ్డి ప్రచార కార్యక్రమంలో అతిరథ మహారధులు!!!2 వ జడ్పీటీసీ ప్రాంత ప్రచారం!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *