संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

పామూరు మండలం మాజీ సింగిల్ విండో చైర్మన్ శ్రీ బైరెడ్డి జయరామిరెడ్డి గారి కుమార్తె పామూరు మండలం జడ్పిటిసి అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి గారు 19740 మార్కాపురం జిల్లాలో అందరి కంటే భారీతో మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ కావిటి వెంకట సుబ్బయ్య. పామూరు పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ఓగూరు నరసింహారావు. జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షులు మార్కాపురం జిల్లా ఓగూరు ఏడుకొండలు. చింతగుంట్ల రమేష్ వర్మ. రామనబోయిన నరసింహులు. ఓగురి రామకృష్ణ పాల్గొన్నారు

జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

జాహ్నవి రెడ్డి ని ఘనంగా సన్మానించిన ఓగురు బ్రదర్స్!!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *