ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
വരംഗൽ

చెన్నారావుపేట మండలం లో తేనెటీగల దాడిలో కూలీలకు అవస్థత ..

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്: പുതുക്കിയത്:
చెన్నారావుపేట మండలం లో తేనెటీగల దాడిలో కూలీలకు అవస్థత ..

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో చెరువుకొమ్ము తాండలో. వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశారు పనుల్లో నిమగ్నమైన కూలీలపై ఒకసారిగా దాడి చేయడంతో పలువురు తవ్య అవస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలెట్ వైనాల నాగరాజు. ఈఎంటి ప్రవీణ్ .వెంటనే అక్కడికి చేరుకొని ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో నర్సంపేట దవాఖానకు తీసుకువెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *