संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

చిలంకూరు గ్రామం లో జడ్పీటీసి అభ్యర్థి ప్రచార జోరు!!!మండల అధ్యక్షులు గంగసాని

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
చిలంకూరు గ్రామం లో జడ్పీటీసి అభ్యర్థి ప్రచార జోరు!!!మండల అధ్యక్షులు గంగసాని

खबर की मुख्य बातें

  • *చిలంకూరు గ్రామంలో జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న.
  • అభ్యర్థి అంబటి వెంకటసుబ్బమ్మ గారు మరియు పామూరు వైఎస్ఆర్సిపి మండల నాయకులు** పామూరు : *మాజీ ముఖ్యమంత్రివర్యులు YS జగన్ మోహన్ రెడ్డి గారి* సూచనలతో కనిగిరి YSRCP ఇంచార్జీ *శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారి* పామూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా బలపరిచిన *శ్రీమతి అంబటి…
  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి & పామూరు మండలం Ex MPP (రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్) శ్రీ మతి గంగసాని లక్ష్మి గార్ల ఆధ్వర్యంలో చిలంకూరు బీసీ కాలనీ మరియు ఎస్సీ కాలనీ గ్రామం* నందు ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో…

*చిలంకూరు గ్రామంలో జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న. అభ్యర్థి అంబటి వెంకటసుబ్బమ్మ గారు మరియు పామూరు వైఎస్ఆర్సిపి మండల నాయకులు**

పామూరు : *మాజీ ముఖ్యమంత్రివర్యులు YS జగన్ మోహన్ రెడ్డి గారి* సూచనలతో కనిగిరి YSRCP ఇంచార్జీ *శ్రీ దద్దాల నారాయణ యాదవ్ గారి* పామూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా బలపరిచిన *శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారికి* మద్దతుగా పామూరు మండలం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి & పామూరు మండలం Ex MPP (రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్) శ్రీ మతి గంగసాని లక్ష్మి గార్ల ఆధ్వర్యంలో చిలంకూరు బీసీ కాలనీ మరియు ఎస్సీ కాలనీ గ్రామం* నందు ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో భాగంగా •ఫ్యాన్• గుర్తు పై ఓటు వేసి, శ్రీమతి అంబటి వెంకటసుబ్బమ్మ గారికి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పామూరు మండలం YSRCP నాయకులు మరియు గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

*ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం – ప్రజా సంక్షేమ పాలనము సాధిద్దాం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *