संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

చిత్తూరులో వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన.. గూగులోత్ రామస్వామి నాయక్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
చిత్తూరులో వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన.. గూగులోత్ రామస్వామి నాయక్

ఖానాపురం పున్నమి ప్రతినిధి.చిత్తూరులో వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
: చిత్తూరు జిల్లాలో జరిగిన వివాహ వేడుకలో మునిగాల నరసింహారెడ్డి మనవడు ధనుష్ రెడ్డి, సాయి ప్రవళిక రెడ్డిల వివాహానికి డీసీఎంఎస్ చైర్మన్ గూగులోత్ రామస్వామి నాయక్, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మండల శీను హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఓం సాయి సభ్యులు కాసోజు నరసింహాచారి, కాస ప్రవీణ్, మౌలానా, ముంజల శ్రీనివాస్, బూడిద శ్రీనివాస్, ప్రభాకర్, వెన్ను సమ్మయ్య, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చిత్తూరులో వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన.. గూగులోత్ రామస్వామి నాయక్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *