ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
അന്നമയ്യ

చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
చిట్వేలి లోసమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23 చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది.
  • ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్.
  • మణి హజరు కావడం జరిగింది.

చిట్వేలి (పున్నమి ప్రతినిధి )జులై 23
చిట్వేల్ లోని మండల వ్యవసాయ కార్యాలయం నందు సమాచార హక్కు చట్టం 2005 పై మండల స్థాయి అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమం కి ముఖ్య అతిధి గా సహాయ వ్యవసాయ సంచాలకులు, రైల్వే కోడూరు శ్రీ ఎస్. మణి హజరు కావడం జరిగింది. ప్రజలు తమకు కావలసిన సమాచారం ప్రతి శాఖ నందు సంబంధిత పౌర సమాచార అధికారి కి దరఖాస్తు చేసి సమాచారం ను పొందవచ్చునని తెలిపారు.ఈ సందర్బముగా సమాచార చట్టం 2005 విధి విధానాలు వివరించడం జరిగింది.. ఈ కార్యక్రమం లొ మండల వ్యవసాయ అధికారి, చిట్వేల్ శ్రీ జి సుధాకర్, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు, ఏపీ సీఎం ఎఫ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *