संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

“చంద్రబాబు గారి నమ్మకం… అమరన్న నాయకత్వానికి మరో గుర్తింపు!”

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
“చంద్రబాబు గారి నమ్మకం… అమరన్న నాయకత్వానికి మరో గుర్తింపు!”

खबर की मुख्य बातें

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తన స్వగృహంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే శ్రీ నూతనకాల్వ అమరనాథ్ రెడ్డి గారికి అప్పగించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
  • నాయకత్వాన్ని గుర్తించడంలో, సరైన వ్యక్తికి సరైన సమయంలో బాధ్యతలు అప్పగించడంలో చంద్రబాబు గారి దూరదృష్టి మరోసారి స్పష్టమైంది.
  • అమరన్నపై పార్టీ అధినేత ఉంచిన విశ్వాసం ఆయన కృషికి, నిబద్ధతకు, ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.

ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తన స్వగృహంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పలమనేరు ఎమ్మెల్యే శ్రీ నూతనకాల్వ అమరనాథ్ రెడ్డి గారికి అప్పగించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

నాయకత్వాన్ని గుర్తించడంలో, సరైన వ్యక్తికి సరైన సమయంలో బాధ్యతలు అప్పగించడంలో చంద్రబాబు గారి దూరదృష్టి మరోసారి స్పష్టమైంది. అమరన్నపై పార్టీ అధినేత ఉంచిన విశ్వాసం ఆయన కృషికి, నిబద్ధతకు, ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనం.

“బాధ్యత అంటే అమరన్న… విజయం అంటే తెలుగుదేశం!”

అమరన్నా, మీపై పెట్టిన ఈ నమ్మకాన్ని అఖండ విజయంగా మలిచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది. కార్యకర్తలను సమన్వయం చేస్తూ, పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తూ చారిత్రాత్మక ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.

మీ నాయకత్వానికి విజయాలు చిరునామాగా నిలవాలని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

“నమ్మకానికి నిలువెత్తు రూపం అమరన్న… విజయానికి మారుపేరు తెలుగుదేశం!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *