संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఘనంగా సూపర్ బజార్ అన్న సమారాధన

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఘనంగా సూపర్ బజార్ అన్న సమారాధన

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సూపర్ బజార్లో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • వినాయక చవితి నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని ఈ 29వ వార్షికోత్సవ అన్న సమారాధన కార్యక్రమాన్ని సూపర్ బజార్ చైర్మన్ ప్రెసింగి ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
  • ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ హాజరయ్యారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న సూపర్ బజార్లో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక చవితి నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని ఈ 29వ వార్షికోత్సవ అన్న సమారాధన కార్యక్రమాన్ని సూపర్ బజార్ చైర్మన్ ప్రెసింగి ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కుమారుడు మోహన్ వర్మ హాజరయ్యారు. సూపర్ బజార్ పేరు ప్రఖ్యాతలు గడించిందని అంతా కలిసి దాని అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.నిత్యవసర వస్తువులు అందించి మన్ననలను పొందాలని సూచించారు.చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ సూపర్ బజార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాలకే తాము ఆసక్తి చూపుతా మన్నారు.ఎంతో ముందు జాతిపిత గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పలివెల రవి అనంత కుమార్, జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, పిల్లారిశెట్టి రాజేశ్వరి, దుగ్గన బాబ్జి, సత్యనారాయణ, ఆనంద్, సీఈవో వి శివాజీ గణేష్, ఓలేటి రత్నసాగు పి సత్యనారాయణ,మన్నే నాగేశ్వరరావు సూపర్ బజార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *