संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नारायणपेट

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు

खबर की मुख्य बातें

  • నారాయణపేట జిల్లా క్రిష్ణ మండలం,కున్సి గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప గౌడ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల్ సిద్దప్ప మాస్టర్,గ్రామ మాజీ సర్పంచ్,అంజప్ప, ఖాన్దొడ్డి…

నారాయణపేట జిల్లా క్రిష్ణ మండలం,కున్సి గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప గౌడ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల్ సిద్దప్ప మాస్టర్,గ్రామ మాజీ సర్పంచ్,అంజప్ప, ఖాన్దొడ్డి నారాయణ, ,నల్లే శ్రీనివాసులు ,గడ్డమీది శరణ్, బాడియల్ శరణం బస్వా , తంగిడి సూగప్ప తంగిడి సుదర్శన్, పల్దొడ్డి శరణప్ప గౌడ, నల్లె వెంకటేష్ కాంగ్రెస్ యూత్ లీడర్స్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేస్తూ అభిమానం చాటుకోవడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *