టీడీపీ నేత సాబీర్ ఖాన్ ఆహ్వానంతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 48వ డివిజన్ అభ్యర్థి పఠాన్ గౌసియా బేగంను వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల ప్రచారంపై పలు సూచనలు చేశారు.
#Nellore #KotamreddySridharReddy #TDP #PunnamiNews
