నంద్యాల : గోవిందపల్లె హైవేపై ప్రయాణికులు, స్థానిక ప్రజలను ఆకట్టుకునేలా ‘వివాహ భోజనం’ ఫ్యామిలీ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఏర్పాటైంది. కుటుంబ సమేతంగా భోజనం చేసేందుకు అనువైన వాతావరణంతో పాటు వివిధ రకాల శాఖాహార వంటకాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.హైవేపై ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా నాణ్యమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం కలుగుతోంది. రెస్టారెంట్ వద్ద ప్రత్యేకంగా టీ, చల్లని పానీయాలు, వివిధ రకాల టిఫిన్లు, భోజన వంటకాలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.కుటుంబాలు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్‌లో సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. గోవిందపల్లె హైవేపై ఏర్పాటు చేసిన ‘వివాహ భోజనం’ రెస్టారెంట్ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన భోజన అనుభూతిని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

గోవిందపల్లె హైవేపై ఆకట్టుకుంటున్న ‘వివాహ భోజనం’ రెస్టారెంట్