संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पूर्वी गोदावरी

గోలింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గోలింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు

खबर की मुख्य बातें

  • బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు - పున్నమి ప్రతినిధి): బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర క్షేత్రంలో వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆయన సతీమణి సుమేఘ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.
  • ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

బిక్కవోలు, జూలై 22 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
బిక్కవోలులోని ప్రసిద్ధ గోలింగేశ్వర క్షేత్రంలో వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయాన్ని అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, ఆయన సతీమణి సుమేఘ దంపతులు మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

గోలింగేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న నల్లమిల్లి మనోజ్ రెడ్డి దంపతులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *