संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अन्नमय्या

గొడ్డలి పార్టీది అంతా ఫేక్ బ్రతుకే – సీఎం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
గొడ్డలి పార్టీది అంతా ఫేక్ బ్రతుకే – సీఎం
Oplus_131072

खबर की मुख्य बातें

  • ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం అందరూ బాధ్యతగా తీసుకోవాలి.
  • ఫేక్ ప్రచారం మీదే ఆధారపడి గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది.
  • బురద వేసి...

ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం అందరూ బాధ్యతగా తీసుకోవాలి. ఫేక్ ప్రచారం మీదే ఆధారపడి గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. బురద వేసి… తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు.. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా రాజకీయాల్లో ముఖ్యం. లిక్కర్ స్కాం, వివేకా హత్య, ఏపీపీఎస్సీ అక్రమాలపై గొడ్డలి పార్టీ మాట్లాడదు. డీఎస్సీపై కుట్రపూరితంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. కుప్పం వెళ్లి టీచర్లను బెదిరించే స్థాయికి గొడ్డలి పార్టీకి చెందిన మీడియా దారుణాలకు ఒడిగట్టింది. ఈ స్థాయిలో దుష్ప్రచారానికి బరితెగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించకూడదని అన్నారు సీఎం చంద్రబాబు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *