భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి ఆదేశాల మేరకు, నల్లగొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన ఉమ్మడి వరంగల్ జిల్లా ODCMS చైర్మన్ గిరిజన ముద్దుబిడ్డ శ్రీ గుగులోతు రామస్వామి నాయక్. ఖానాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రామస్వామి నాయక్ గారిని నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి.వారికి శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
ఖానాపురం మండల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ సదర్ లాల్ నాయక్ మాజీ జెడ్పీటీసీ గుగులోతు బాలు నాయక్ మాజీ ఎంపీటీసీ జాటోత్ బాలు నాయక్ భద్రతండ సర్పంచ్ భానోత్ వీరన్న నాయక్ కుర్తి మాన్ తండా సర్పంచ్ లాకావత్ వసంత ప్రవీణ్ నాయక్
మాజీ సర్పంచ్ గుగులోతు సుమన్ నాయక్
బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు భూక్య వెంకన్న నాయక్ మంగళవారిపేట మాజీ సర్పంచ్ లావుడియా రమేష్ నాయక్
మనుబోతులగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షుడు తేజావత్ బాలు నాయక్ కొత్తూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్
వేపచెట్టు తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు తేజావత్ రెడ్యా నాయక్
ఖానాపురం మాజీ ఎంపీటీసీ బోడ పూలు నాయక్
బద్దు నాయక్, మాజీ ఉపసర్పంచ్ తేజావత్ యాకుబ్ ,లక్ష్మణ్ నాయక్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.
