संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

గిరిజన మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంఅండగా నిలిచిన జనసేన నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
గిరిజన మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంఅండగా నిలిచిన జనసేన నాయకులు

खबर की मुख्य बातें

  • ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గిరిజన యువకుడు ఆకాశ్ కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు.
  • ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
  • కుటుంబానికి రూ.23 వేల ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.

ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన గిరిజన యువకుడు ఆకాశ్ కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.23 వేల ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాయకులు భరోసా కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సాయం అందించిన జనసేన నాయకులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *