संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
खम्मम

ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఖమ్మంకు రానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Oplus_16908288

खबर की मुख्य बातें

  • ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి): భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
  • ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
  • అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

ఖమ్మం, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి):
భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో 2026 మార్చి 1వ తేదీన నిర్వహించనున్న భారీ సభకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సభను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు, శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అటల్ జయంతి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, ఆయా కార్యక్రమాల ద్వారా యువతకు దేశభక్తి, సేవాభావం, పరిపాలనా విలువలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *