संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
चित्तूर

కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

తిరుపతి, అక్టోబర్ 08 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
కేరళ రాష్ట్రంలోని తిరునావాయలో వెలసిన అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ నవముకుంద స్వామివారి దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. కేరళలోని ప్రముఖ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో కొలువైన శ్రీ మహావిష్ణువు స్వరూపమైన నవముకుంద స్వామివారిని దర్శించుకుని విశేష పూజల్లో పాల్గొన్నారు.
పవిత్ర భారతపుళా నదీ తీరాన, భార్గవ తీర్థ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్న ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని ఆయన కొనియాడారు. ఆలయానికి విచ్చేసిన భాను ప్రకాష్ రెడ్డికి అక్కడి అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు.

కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

కేరళలోని ప్రసిద్ధ నవముకుంద ఆలయాన్ని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *