संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా మంత్రి నారా లోకేష్ గారు!*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా మంత్రి నారా లోకేష్ గారు!*

खबर की मुख्य बातें

  • పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూపిన ఆప్యాయత, నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది.
  • 🔹 ఇటీవల గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ గార్ల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గారు.
  • 🔹 బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

పోలవరం జిల్లా రంపచోడవరం పర్యటనలో భాగంగా మంత్రి శ్రీ నారా లోకేష్ గారు చూపిన ఆప్యాయత, నాయకత్వ పటిమ ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది.

🔹 ఇటీవల గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ గార్ల కుటుంబాలను పరామర్శించిన మంత్రి గారు.
🔹 బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం స్వీకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
🔹 టీడీపీ తరఫున ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం పంపిణీ.
🔹 “జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరం… ఏ కష్టమొచ్చినా నేను అన్ని విధాలా అండగా ఉంటాను” అని బాధితులకు కొండంత ధైర్యం చెప్పిన లోకేష్ గారు.

*కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న నాయకుడు మన లోకేష్ గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *