Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కార్తీక మాస వనభోజనాలలో పాల్గొన్న ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కార్తీక మాస వనభోజనాలలో పాల్గొన్న ముక్కంటి ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు జూలు గంటి మురళి ఏర్పాటుచేసిన సామూహిక వనభోజనాలు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ పాలకోమండలి అధ్యక్షులు కొట్టేసాయిప్రసాద్ పాల్గొనడం జరిగినది.
  • ముక్కంటి ఆలయ ఛైర్మన్ మొదగా దేవత మూర్తులకు పూలమలలు వేసి నస్కరించుకుని ఆర్యవైశ్యలందరితో కలసి సామూహిక వనభోజనాలలో భోజన చేయడం జరిగినది.
  • అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా దంపతులు అందరికీ శ్రీకాళహస్తి పాలకమండలి అధ్యక్షులు చేతులమీదుగా పసుపు, కుంకుమ జాకెట్లు అందజేయడం జరిగింది.

శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు జూలు గంటి మురళి ఏర్పాటుచేసిన సామూహిక వనభోజనాలు కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ పాలకోమండలి అధ్యక్షులు కొట్టేసాయిప్రసాద్ పాల్గొనడం జరిగినది. ముక్కంటి ఆలయ ఛైర్మన్ మొదగా దేవత మూర్తులకు పూలమలలు వేసి నస్కరించుకుని ఆర్యవైశ్యలందరితో కలసి సామూహిక వనభోజనాలలో భోజన చేయడం జరిగినది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళా దంపతులు అందరికీ శ్రీకాళహస్తి పాలకమండలి అధ్యక్షులు చేతులమీదుగా పసుపు, కుంకుమ జాకెట్లు అందజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *