संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
एनटीआर जिला

కారు డ్రైవర్ నిర్వేక్షంతో ఘటన ఇబ్రహీంపట్నంలో టాపిక్ జామ్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కారు డ్రైవర్ నిర్వేక్షంతో ఘటన ఇబ్రహీంపట్నంలో టాపిక్ జామ్

*రెండు లారీల మధ్య ఇరుక్కున్న కారు..*

*కార్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఘటన.. అడ్రోడ్ లో ట్రాఫిక్ జామ్*

*క్రైం కౌంటర్*: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం అడ్రోడ్ లో ఆదివారం ఉదయం రెండు లారీల మధ్య కారు ఇరుక్కోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారుకు భారీ నష్టం వాటిల్లింది. రింగ్ సెంటర్‌లో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కారు డ్రైవర్ నిర్వేక్షంతో ఘటన ఇబ్రహీంపట్నంలో టాపిక్ జామ్

కారు డ్రైవర్ నిర్వేక్షంతో ఘటన ఇబ్రహీంపట్నంలో టాపిక్ జామ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *