संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

కాంట్రాక్ట్ నర్సుల నిరసనకు డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంఘీభావం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కాంట్రాక్ట్ నర్సుల నిరసనకు డాక్టర్ పినిపే శ్రీకాంత్ సంఘీభావం

खबर की मुख्य बातें

  • అమలాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత నిరసనలో పాల్గొని, కాంట్రాక్ట్ నర్సులకు మద్దతుగా వారితో కలిసి కూర్చొని సంఘీభావం తెలిపిన అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు.
  • ఈ సందర్భంగా కాంట్రాక్ట్ నర్సులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
  • వారి న్యాయమైన డిమాండ్లను గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.

అమలాపురం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత నిరసనలో పాల్గొని, కాంట్రాక్ట్ నర్సులకు మద్దతుగా వారితో కలిసి కూర్చొని సంఘీభావం తెలిపిన అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ నర్సులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్లను గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.

మరియు శ్రీకాంత్ గారితో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు,కల్వకొలను ఉమా గారు,మరియు నాయకులు,పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం నిరసన కార్యక్రమం ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *