संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
हैदराबाद

కాంగ్రెస్ నేతలతో రాహుల్ కీలక భేటీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కాంగ్రెస్ నేతలతో రాహుల్ కీలక భేటీ

खबर की मुख्य बातें

  • తెలంగాణ కాంగ్రెస్ నేతలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
  • రాష్ట్రంలో మూడేళ్ల ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, పార్టీ పనితీరుపై సమీక్షించే అవకాశముంది.
  • ఇటీవల కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ నేతలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడేళ్ల ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, పార్టీ పనితీరుపై సమీక్షించే అవకాశముంది. ఇటీవల కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ప్రధాన చర్చనీయాంశంగా మారనున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య నెలకొన్న వివాదాలపై టీపీసీసీ నాయకత్వం అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *