संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

కడప జిల్లాలో కీలక ఖనిజాల అన్వేషణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • కడప జిల్లాలో కీలక ఖనిజాల అన్వేషణ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప జిల్లాలో కీలక ఖనిజాల అన్వేషణకు సంబంధించిన అంశం తాజాగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.
  • లిథియం, గాలియం వంటి కీలక ఖనిజాల అన్వేషణకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
  • భవిష్యత్తులో ఖనిజ వనరుల వినియోగం ద్వారా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

కడప జిల్లాలో కీలక ఖనిజాల అన్వేషణ

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప జిల్లాలో కీలక ఖనిజాల అన్వేషణకు సంబంధించిన అంశం తాజాగా రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. లిథియం, గాలియం వంటి కీలక ఖనిజాల అన్వేషణకు సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

భవిష్యత్తులో ఖనిజ వనరుల వినియోగం ద్వారా పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *