संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राष्ट्रीय और अंतरराष्ट्रीय

ఓటర్ల జాబితాపై విపక్షాల పోరాటం మరింత ఉధృతం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఓటర్ల జాబితాపై విపక్షాల పోరాటం మరింత ఉధృతం

खबर की मुख्य बातें

  • ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో 16 పార్టీల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, పౌర సంఘాల కార్యకర్తలు సమావేశమయ్యారు.
  • న్యాయస్థానం నిర్ణయంతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పోరాటం కొనసాగుతుందని రాహుల్ ప్రకటించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో 16 పార్టీల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, పౌర సంఘాల కార్యకర్తలు సమావేశమయ్యారు. న్యాయస్థానం నిర్ణయంతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పోరాటం కొనసాగుతుందని రాహుల్ ప్రకటించారు. ఢిల్లీ కేంద్రంగా ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *