संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఒంటిమిట్టలో ఆగస్టు నుంచి తిరుమల తరహాలో భక్తులకు అన్నదానం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది ఆగస్టు నుంచి అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన విభాగంలో ఆదేశించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు మెరుగైన…

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తుంది ఆగస్టు నుంచి అన్నదానం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన విభాగంలో ఆదేశించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు తిరుమల తిరుపతి తరహాలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కోదండ రాముని భక్తులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *