संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

ఐపీఓల దూకుడు: 103 కంపెనీలు, ₹1.76 లక్షల కోట్ల సమీకరణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఐపీఓల దూకుడు: 103 కంపెనీలు, ₹1.76 లక్షల కోట్ల సమీకరణ

खबर की मुख्य बातें

  • — పున్నమి ప్రతినిధి దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కూడా ఐపీఓల హవా కొనసాగింది.
  • గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్లు భారీగా నిధులు సమీకరించాయి.
  • మొత్తం మీద 103 కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాయి.

— పున్నమి ప్రతినిధి

దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కూడా ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్లు భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం మీద 103 కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాయి. మార్కెట్ లిక్విడిటీ, మదుపర్ల విశ్వాసం, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిలోనూ ఇదే ఉత్సాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *