संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अमरावती

ఏపీ వైపు మరో తుఫాన్ ముప్పు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఏపీ వైపు మరో తుఫాన్ ముప్పు

खबर की मुख्य बातें

  • దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరం వైపు కదులుతోంది.
  • అక్టోబర్ 31 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
  • నవంబర్ 2 నాటికి తుఫాన్‌గా మారే సూచనలతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం.

దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరం వైపు కదులుతోంది. అక్టోబర్ 31 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. నవంబర్ 2 నాటికి తుఫాన్‌గా మారే సూచనలతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ప్రజలు గమనించాలి.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *