పున్నమి తెలుగు దిన పత్రిక
ఏపీలో 24 గంటల్లో కొత్తగా 79 కరోనా కేసులు నమోదయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3279 కు చేరింది. ఇందులో 967 యాక్టివ్ కేసులు ఉండగా… 2,244 మంది కరోనా నుండి కోలుకున్నారు. అటు మరణా సంఖ్య 68కు చేరింది. అటు విదేశాల నుండి వచ్చిన వారిలో 119 మంది,వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 573మందికి కరోనా వచ్చింది.